డ్రగ్స్ సరఫరాపై AAP చీఫ్ కేజ్రీవాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము పంజాబ్‌లో అధికారంలోకి రాకముందు 70% డ్రగ్స్ పాక్ డ్రోన్ల ద్వారా వచ్చేవని, మిగిలిన 30% గుజరాత్ నుంచి వచ్చేవని తెలిపారు. అయితే బోర్డర్‌లో యాంటీ డ్రోన్ సిస్టమ్స్ పెట్టి పాక్ రూట్‌ను అడ్డుకున్నామని, కానీ ఇప్పుడు పంజాబ్‌కు వస్తున్న డ్రగ్స్‌లో 70% గుజరాత్ నుంచే సరఫరా అవుతున్నాయని ఆరోపించారు.
వార్తలు
డ్రగ్స్ సరఫరాపై కేజ్రీవాల్ హాట్ కామెంట్స్
Advertisement
Advertisement
Advertisement


