WNP: ఎరువుల దుకాణాల యజమానులు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పెద్దమందడి మండల వ్యవసాయ అధికారి సైదులు అన్నారు. పెద్దమందడి హాకా ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసి పత్తి విత్తనాలను పరిశీలించారు. కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలన్నారు. అనంతరం జగత్ పల్లిలో రైతులతో మాట్లాడి పలు కీలక సూచనలు చేశారు.
వార్తలు
'నకిలీ విత్తనాలు విక్రయించవద్దు'
Advertisement
Advertisement
Advertisement


