బెంగళూరులోని దేవనహళ్లి వద్ద జాతీయ రహదారి(NH648)పై తెల్లవారుజామున భయానక రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లోడ్ ట్రాక్టర్‌ను వెనుక నుంచి వచ్చిన ట్రక్ వేగంగా ఢీకొట్టింది. ఆ తర్వాత ట్రక్ ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు అవతలి వైపునకు దూసుకెళ్లి, ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడు వాహనాలు పూర్తిగా నలిగిపోయి తీవ్రంగా ధ్వంసమయ్యాయి.
వార్తలు
ఘోర ప్రమాదం.. హైవేపై విధ్వంసం
Advertisement
Advertisement
Advertisement


