హైదరాబాద్: 28°C
వార్తలు

హెల్త్ సబ్ సెంటర్‌కు శంకుస్థాపన

Advertisement

GNTR: పెదకాకాని మండలం పాతూరులో PMABHIM పథకం కింద రూ.42 లక్షల వ్యయంతో నిర్మించనున్న హెల్త్ సబ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ ఆరోగ్య కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు నాయకులు తెలిపారు.

Advertisement

Advertisement