దేశీయంగా రక్షణ ఉత్పత్తుల తయారీ విలువ ఏటా కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఉత్పత్తుల తయారీ విలువ రూ.1.78 లక్షల కోట్లకు చేరుకుందని ఆయన వెల్లడించారు. ఇది ఆల్‌టైమ్ రికార్డు అని తెలిపారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.43 వేల కోట్లుగా ఉన్న ఈ విలువ.. అప్పటినుంచి దాదాపు నాలుగు రెట్లు పెరిగిందని చెప్పారు.
వార్తలు
రక్షణ ఉత్పత్తుల తయారీలో ఆల్‌టైమ్ రికార్డు
Advertisement
Advertisement
Advertisement


