హైదరాబాద్: 28°C
వార్తలు

కొండములగాంలో ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' కార్యక్రమం

Advertisement

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం కొండములగాం గ్రామంలో ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో భాగంగా ఇవాళ నిర్వహించిన స్వచ్ఛ పధం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement