హైదరాబాద్: 28°C
వార్తలు

రాజంపేట PHCని తనిఖీ చేసిన DMHO

Advertisement

KMR: రాజంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఇవాళ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. వెంకట్ తనిఖీ చేశారు. ఫార్మసీ, ల్యాబ్ గదులను పరిశీలించారు. పలు రికార్డులు, రిజిస్టర్లు తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు చేశారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పనితీరుపై సిబ్బందితో సమీక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని సూచించారు.

Advertisement

Advertisement