SDPT: మానకొండూరు నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని నంగునూరు మండల కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ప్రజల తీర్పుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందన్నారు.
వార్తలు
రజనీ వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నేతలు
Advertisement
Advertisement
Advertisement


