హైదరాబాద్: 28°C
వార్తలు

జీ-7లో భారత్.. కెనడా ప్రధాని సంచలన కామెంట్స్

Advertisement

ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సుపై కెనడా ప్రధాని మార్క్ కార్నీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన జీ-7 కూటమి, ఇప్పుడు ఆ పరిస్థితిలో లేదని అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో సగానికి పైగా సమావేశాలు భారత్, బ్రెజిల్, కెన్యా వంటి ఔట్రీచ్ భాగస్వామ్య దేశాలతో జరిగాయని గుర్తుచేశారు. గ్లోబల్ సమస్యల పరిష్కారానికి వైవిధ్యమైన భాగస్వామ్యం అవసరమని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Advertisement