TG: మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. 2 వేల కోట్ల స్కామ్ ఆరోపణలను ఖండించారు. ఆరోపణలు నిరూపిస్తే మేం దేనికైనా సిద్ధం అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తోందని పేర్కొన్నారు. అసత్య ఆరోపణలు చేస్తే తెలంగాణ సమాజం ఊరుకోదన్నారు. అలాగే SIRపై కాంగ్రెస్, BRS ఆందోళన చేస్తుంటే బీజేపీ ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు.
వార్తలు
హరీష్ రావుకు మంత్రి పొన్నం కౌంటర్
Advertisement
Advertisement
Advertisement


