ASR: చింతపల్లి మండలం రహదారులపై ఓవర్‌లోడ్ వాహనాలు యథేచ్ఛగా సంచరిస్తుండటంతో ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది. తాజాగా మినీ గూడ్స్ వాహనం సామర్థ్యానికి మించి బస్తాలను ఎత్తుగా లోడ్ చేసి ప్రధాన రహదారిపై ప్రయాణించడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది. ఇలాంటి వాహనాలు ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వార్తలు
'ఓవర్‌లోడ్ వాహనాలతో ప్రాణాలకు ముప్పు'
Advertisement
Advertisement
Advertisement


