KRNL: ఆదోని పాత బ్రిడ్జి వద్ద ఇటీవల వర్షాలతో కూలిన సైడ్వాల్‌ను ఎమ్మెల్యే పార్థసారథి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఓ భూ బాధితుడు ఎమ్మెల్యే ఎదుటే తన గోడును వెళ్లబోసుకున్నాడు. ప్రతి రూపాయి కూడబెట్టి కొనుగోలు చేసిన ప్లాట్లను కబ్జా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యేను మూడుసార్లు కలిసినా.. న్యాయం జరగలేదని, గత 15 ఏళ్లుగా అవినీతి పెరిగిందని వాపోయాడు.
వార్తలు
ఎమ్మెల్యే ఎదుట భూ బాధితుడి కన్నీటి గాథ
Advertisement
Advertisement
Advertisement


