హైదరాబాద్: 28°C
వార్తలు

రుతుపవనాలు కనుమరుగు.. ఆందోళనలో రైతన్న

Advertisement

KRNL: పెద్దకడబూరు మండలంలోని వర్షాకాలం ప్రారంభమైనా వరుణుడి జాడ కనిపించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరించినప్పటికీ, ఉపగ్రహ చిత్రాల్లో వాటి జాడ కనిపించకపోవడానికి తూర్పు - పశ్చిమ పవనాలు ఢీకొనడమే కారణమని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. జూన్‌లో 53.7 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 19.2 శాతం నమోదయింది.

Advertisement

Advertisement