NTR: కృష్ణలంక పోలీస్ స్టేషన్ నూతన సీఐగా మురళీకృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల కంకిపాడు నుంచి ఆయన ఇక్కడికి బదిలీ అయ్యారు. గతంలో కృష్ణలంక సీఐగా ఉన్న నాగరాజు.. ఓ యువకుడి అదృశ్యం ఘటన నేపథ్యంలో వీఆర్‌కు వెళ్లడంతో ప్రభుత్వం మురళీకృష్ణను నియమించింది. గతంలో భవానీపురం, కొత్తపేట పోలీస్ స్టేషన్లలో సీఐగా సమర్థవంగా విధులు నిర్వహించారు.
వార్తలు
కృష్ణలంక కొత్త సీఐగా మురళీకృష్ణ బాధ్యతలు!
Advertisement
Advertisement
Advertisement


