GDWL: అలంపూర్ నియోజకవర్గ కేంద్రం అభివృద్ధికి దూరంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కార్యాలయం 15 కి.మీ, డిగ్రీ కళాశాల 45 కి.మీ దూరంలో ఉండగా, 100 పడకల ఆసుపత్రి మాత్రమే చౌరస్తాలో ఉంది. ప్రభుత్వాలు మారినా కేంద్ర అభివృద్ధి నిర్లక్ష్యానికి గురవుతోందని ప్రజలు చెబుతున్నారు.
వార్తలు
అలంపూర్ అభివృద్ధిపై ప్రజల ఆవేదన
Advertisement
Advertisement
Advertisement


