PPM: గిరిజన సంక్షేమ శాఖ (ఐటీడీఏ) పరిధిలోని ఉపాధ్యాయుల పదోన్నతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేక పోయినప్పటికీ 'టెట్' ఉత్తీర్ణతను తప్పనిసరి చేయాలనుకోవడాన్ని ఏపీటీఎఫ్ ఖండించింది. పార్వతీపురం ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్‌కు సంఘం రాష్ట్ర కార్యదర్శి నల్లా బాలకృష్ణారావు, జిల్లా అధ్యక్షుడు ఎం.మహేష్, ఆర్. అప్పలనాయుడు వినతిపత్రం సమర్పించారు.
వార్తలు
'ఉపాధ్యాయ పదోన్నతులకు టెట్ మెలిక పెట్టొద్దు'
Advertisement
Advertisement
Advertisement


