హైదరాబాద్: 28°C
వార్తలు

శివాలయానికి రూ.36 లక్షలు సొంత నిధులు

Advertisement

SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని శ్రీ జీవన జ్యోతిర్లింగ శివాలయంలో రూ.36 లక్షల సొంత నిధులతో నిర్మించనున్న మండపం పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గతంలో దేవాలయ అభివృద్ధికి రూ.16 లక్షలు అందించామని గుర్తుచేస్తూ, భవిష్యత్తులోనూ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

Advertisement