BPT: బాపట్ల పట్టణంలో పారిశుధ్య, అభివృద్ధి పనులను మునిసిపల్ కమిషనర్ ఎం.హాసిని బుధవారం పరిశీలించారు. పలు వార్డుల్లో పర్యటించిన ఆమె, పనుల పురోగతిపై అధికారులకు సూచనలు చేశారు. కర్లపాలెం రోడ్డు డివైడర్లలో పెరిగిన కలుపు మొక్కల తొలగింపు పనులను పరిశీలించారు. డివైడర్లను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.
వార్తలు
పట్టణ పరిశుభ్రతపై కమిషనర్ సమీక్ష
Advertisement
Advertisement
Advertisement


