హైదరాబాద్: 28°C
వార్తలు

మున్సిపల్ రంగాన్ని ప్రైవేటుకరణ ఆపాలి: CITU

Advertisement

ATP: గుంతకల్లు మున్సిపల్ వాటర్ ట్యాంకు వద్ద కార్మికులతో కలిసి సీఐటీయూ నాయకులు బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. సీఐటీయూ పట్టణ కార్యదర్శి సాకే నాగరాజు మాట్లాడుతూ.. మున్సిపల్ రంగాన్ని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 22న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇంటిని ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.

Advertisement

Advertisement