కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్న ఓ సభలో అరుదైన రాజకీయ ఘట్టం చోటుచేసుకుంది. ఆయన స్టేజ్ పైకి రాగానే 'అందరూ గౌరవంగా నిలబడాలి' అని యాంకర్ కోరారు. దీనిపై చౌహాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 'ప్రజలు నా కోసం నిలబడాల్సిన అవసరం లేదు. నేనే ప్రజల కోసం నిలబడతాను. జనం ఏమైనా మూర్ఖులు అనుకున్నారా.. పదే పదే వారిని నిలబెట్టడం తప్పు' అని వేదికపైనే మైకులో స్పష్టం చేశారు.
వార్తలు
‘ప్రజలు నా కోసం నిలబడాల్సిన పనిలేదు’
Advertisement
Advertisement
Advertisement


