NGKL: నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును ఈరోజు MLA డాక్టర్ రాజేష్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మి, ఉప సర్పంచ్ వెంకటయ్య పాల్గొన్నారు.
వార్తలు
ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించిన ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


