హైదరాబాద్: 28°C
వార్తలు

శివసేన పార్టీలో ముదురుతున్న రాజకీయ సంక్షోభం

Advertisement

మహారాష్ట్రలోని శివసేన పార్టీలో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. తిరుగుబాటు ఎంపీలపై శివసేన (UBT) ఫోకస్ పెట్టింది. ఆపరేషన్ టైగర్ వేళ ఉద్ధవ్ ఠాక్రే వర్గం అప్రమత్తమైంది. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు అత్యవసర లేఖ రాసింది. అసలైన శివసేనగా UBTనే గుర్తించాలని డిమాండ్ చేసింది. ఆరుగురు రెబల్ ఎంపీలపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరింది.

Advertisement

Advertisement