SDPT: దుబ్బాక ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో రోగుల సౌకర్యం కోసం అద్భుత ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వామివారి సేవకులు రూ.2.5 లక్షల విలువైన బ్యాటరీ ఆటోను అందించారు. అలాగే, ఆసుపత్రి వద్ద వేచి ఉండే వారికి రూ.1.20 లక్షలతో రెండు బస్ షెల్టర్లను ఏర్పాటు చేసి సేవాభావాన్ని చాటుకున్నారు.
వార్తలు
దుబ్బాక ఆసుపత్రికి సేవా సహాయం
Advertisement
Advertisement
Advertisement


