హైదరాబాద్: 28°C
వార్తలు

మహారాష్ట్రలో చీలిక దిశగా శివసేన UBT

Advertisement

మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన (UBT)కు చెందిన ఆరుగురు ఎంపీలు ఇవాళ ఢిల్లీలో ఏక్‌నాథ్ షిండేతో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో రెబల్స్ ఎంపీలు వారి ఫోన్లు స్విచాఫ్ చేసినట్లు సమాచారం. ఢిల్లీ మీటింగ్ తర్వాత లోక్‌సభ స్వీకర్‌తో సమావేశం కానున్నారు. మొదట పార్లమెంటులో ప్రత్యేక వర్గంగా ఏర్పడి.. ఆ తర్వాత షిండే పార్టీలో విలీనం చేసే దిశగా ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Advertisement