హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ నెల 19న చేనేత సంఘాల ఎన్నికలు

Advertisement

SRCL: చేనేత, పవర్‌లూమ్ సహకార సంఘాల ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని 11 సంఘాలకు ఈ నెల 19న ఎన్నికలు జరగనున్నాయి. 321 మంది సభ్యులతో తుది ఓటర్ల జాబితా ప్రకటించారు. నామినేషన్లు, ఉపసంహరణ, పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనను ఒకే రోజులో పూర్తి చేయనున్నట్లు చేనేత శాఖ అధికారులు వెల్లడించారు.

Advertisement

Advertisement