హైదరాబాద్: 28°C
వార్తలు

అన్నామలై తొలి పాడ్‌కాస్ట్.. నేడే విడుదల

Advertisement

తమిళనాడు అగ్రనేత కె. అన్నామలై తన కొత్త రాజకీయ ఉద్యమ ప్రకటన తర్వాత సరికొత్త అడుగు వేశారు. తన మొదటి అన్‌కన్వెన్షనల్ పాడ్‌కాస్ట్‌ను ఇవాళ ఉదయం 10 గంటలకు తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌ ద్వారా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా 'ఇదంతా ఎక్కడ మొదలైందో ఇక్కడ చూడండి' అంటూ తన అఫీషియల్ వెబ్‌సైట్‌ను కూడా ఆయన పంచుకున్నారు.

Advertisement

Advertisement