TG: విమానంలో ఎయిర్‌హోస్ట్‌పై ప్రయాణికుడు దాడి చేసిన ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి HYD వస్తున్న విమానంలో ప్రయాణిస్తున్న సతీష్ కాలికి ప్రమాదశాత్తు ట్రాలీ తగిలింది. అది గమనించిన ఎయిర్‌హోస్టెస్ వెంటనే క్షమించాలని వేడుకున్నా.. కోపంతో ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేశారు.
వార్తలు
విమానంలో ఎయిర్‌హోస్ట్‌పై ప్రయాణికుడి దాడి
Advertisement
Advertisement
Advertisement


