SRD: కంగ్టి మండలంలో ఈ ఏడాది పత్తి నాటేందుకు కొత్తగా సీడర్ మిషన్ తెచ్చుకొని శరవేగంగా పత్తి విత్తనాలు వేస్తున్నారు. గ్రామాల్లో కూలీల కొరత కారణంగా సీడర్ మిషన్ ఎంతో ఉపయోగపడుతున్నట్లు రైతులు బుధవారం తెలిపారు. సీడర్ మిషన్ డబ్బాలో 150 గ్రాముల విత్తనాలు,1.5 ఎకరానికి, 2 గంటల సమయం పడుతుందన్నారు. ఇలా రోజుకు 4 ఎకరాలు వెతుక్కోవచ్చని చెప్పారు.
వార్తలు
VIDEO: లేబర్ కొరత తీర్చిన సీడర్ మిషన్
Advertisement
Advertisement
Advertisement


