హైదరాబాద్: 28°C
వార్తలు

'లోక్ అదాలత్‌లో అత్యధిక మంది పాల్గోనేలా చూడాలి'

Advertisement

VZM: వచ్చే నెల 11న జరగనున్న జాతీయ లోక్‌ అదాలత్‌ను జయప్రదం చేయాలని బొబ్బిలి సబ్‌ జడ్జి రాధాకృష్ణ మూర్తి కోరారు. మంగళవారం బొబ్బిలి కోర్టులో బార్‌ కౌన్సిల్‌ సభ్యులు, న్యాయవాదులతో వారు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజీ కాబడ్డ కేసులను రాజీ చేసేందుకు పని చేయాలన్నారు. లోక్‌ అదాలత్‌లో అత్యధిక మంది పాల్గొనేలా చూడాలన్నారు.

Advertisement

Advertisement