NEET UG పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం లేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 21న జరగనున్న రీ-ఎగ్జామ్ విషయంలో కేంద్రం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అంచెలవారీగా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 18 ప్రదేశాలకు వాయుసేన విమానాల్లో నీట్ ప్రశ్నా పత్రాలను తరలిస్తున్నారు. మారుమూల ప్రాంతాలను చేరుకోవడానికి MI-17 హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు.
వార్తలు
వాయుసేన విమానాల్లో నీట్ ప్రశ్నాపత్రాలు
Advertisement
Advertisement
Advertisement


