హైదరాబాద్: 28°C
వార్తలు

SIR ప్రక్రియపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్

Advertisement

TG: SIR ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ నెల 21 నుంచి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో SIRపై బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో పీసీసీ అగ్రనేతలు మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ పాల్గొంటారు. ఈ నెల 21న మక్తల్, 23న ఆందోల్ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరగనుంది.

Advertisement

Advertisement