ఫ్రాన్స్‌లో జీ7 సదస్సు వేదికగా ప్రధాని మోదీ, ఇటలీ పీఎం మెలోని మధ్య ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వీరిద్దరి ‘#Melodi’ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఏకంగా 10 మిలియన్ల(కోటి) లైక్స్ దాటిన నేపథ్యంలో మెలోని స్పందించారు. మోదీని కలవగానే నవ్వుతూ.. 'మిమ్మల్ని మళ్లీ కలవడం ఆనందంగా ఉంది.. ఇన్‌స్టాగ్రామ్‌లో మనమే మోస్ట్ ఫేమస్' అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
వార్తలు
మోదీతో ఇటలీ పీఎం మెలోని ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Advertisement
Advertisement
Advertisement


