హైదరాబాద్: 28°C
వార్తలు

గ్యాస్ వినియోగదారులకు BIG ALERT

Advertisement

LPG వినియోగదారులకు కేంద్ర పౌరసరఫరాలశాఖ కీలక సూచనలు చేసింది. బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియను ఈ నెలాఖరులోపు తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. 30వ తేదీలోపు ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే సబ్సిడీ నగదు ఆగిపోనుంది. అక్రమ గ్యాస్ కనెక్షన్లకు అడ్డుకట్ట వేయడంతో పాటు రాయితీ దుర్వినియోగం కాకుండా చేసేందుకు ప్రభుత్వం ఈ ప్రక్రియను ప్రవేశపెట్టింది.

Advertisement

Advertisement