PLD: కోటప్పకొండలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ సంజన సింహ, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, అధికారులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని వారు పేర్కొన్నారు.
వార్తలు
కోటప్పకొండలో అంతర్జాతీయ యోగా దినోత్సవం
Advertisement
Advertisement
Advertisement


