ఈ ఏడాది 12 రాష్ట్రాలపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు చెందిన అధికారులతో సమావేశాలు నిర్వహించాలని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో కారణంగా ఏపీ, టీజీ, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, బీహార్, ఝార్ఖండ్, యూపీలో వర్షాలు తక్కువగా పడతాయని వాతావరణశాఖ తెలిపింది.
వార్తలు
12 రాష్ట్రాలపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం
Advertisement
Advertisement
Advertisement


