హైదరాబాద్: 28°C
వార్తలు

వ్యవసాయ మార్కెట్ ఇంఛార్జ్ కార్యదర్శిగా రాజేంద్రప్రసాద్

Advertisement

MHBD: కేసముద్రం వ్యవసాయ మార్కెట్ స్పెషల్ గ్రేడ్ ఇంఛార్జ్ కార్యదర్శిగా రాజేంద్రప్రసాద్‌ను నియమిస్తూ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ సురేంద్రమోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాజేంద్రప్రసాద్ మార్కెట్ ఇంఛార్జ్ కార్యదర్శిగా పూర్తి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రాజేంద్రప్రసాద్ కు మార్కెట్ సిబ్బంది అభినందనలు తెలిపారు.

Advertisement

Advertisement