హైదరాబాద్: 28°C
వార్తలు

అశ్లీల, కుల వివక్ష పాటలపై ఉక్కుపాదం

Advertisement

బహిరంగ ప్రదేశాలు, వేడుకల్లో డబుల్ మీనింగ్, కులాలను కించపరిచేలా ఉండే పాటలు, ప్రదర్శనలపై బీహార్ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. వాటి వల్ల అశ్లీలత, హింస, కక్షలు పెరుగుతున్నాయని హోంశాఖకు లేఖ రాసింది. జానపద సంస్కృతి ముసుగులో వస్తున్న ఇలాంటి పాటల వల్ల మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని.. వీటిని ప్రదర్శించినా, ప్రసారం చేసినా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించింది.

Advertisement

Advertisement