అనంతపురం: ఎమ్మార్పీకి మించి యూరియా అమ్మినట్లు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అనంతపురం నగరంలోని లక్ష్మీరంగ ఫర్టిలైజర్స్ దుకాణంలో వ్యవసాయ అధికారులు తనిఖీలు చేశారు. రూ.3.25 లక్షల విలువ చేసే 18.18 మెట్రిక్ టన్నుల యూరియా, 6.75 మెట్రిక్ టన్నులు 20-20-0-13 రకం కాంప్లెక్స్ ఎరువులు సీజ్ చేసి 6-ఏ కేసు నమోదు చేశామని ఏఓ, ఇంఛార్జ్ ఏడీఏ ఎ. వెంకటకుమార్ తెలిపారు.
వార్తలు
రూ.3.25 లక్షల విలువ చేసే ఎరువులు సీజ్
Advertisement
Advertisement
Advertisement


