BPT: బాపట్ల మండలం ఈతేరు స్వర్ణ గ్రామ కార్యాలయాన్ని డీడీవో విజయలక్ష్మి తనిఖీ చేశారు. సిబ్బంది విధులు, రికార్డులను పరిశీలించి ఫేషియల్ అటెండెన్స్ తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్డులో చెత్త రీసైక్లింగ్ సరిగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసి, మెరుగైన నిర్వహణకు సూచనలు చేశారు.
వార్తలు
'ఫేషియల్ అటెండెన్స్ తప్పనిసరి'
Advertisement
Advertisement
Advertisement


