ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఇవాళ జీ7 సదస్సు వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కీలక భేటీ కానున్నారు. దాదాపు 16 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఇరు దేశాల అగ్రనేతలు ముఖాముఖి చర్చలు జరపడం ఇదే తొలిసారి. ఈ సమావేశంలో ప్రధానంగా భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాలతో పాటు రక్షణ, భద్రత, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక అంశాలపై ఇరు నేతలు విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది.
వార్తలు
మోదీ, ట్రంప్ భేటీ.. చర్చించనున్న అంశాలివే!
Advertisement
Advertisement
Advertisement


