SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని కోదండ రామస్వామి ఆలయంలోని అయ్యప్ప స్వామి సన్నిధానం గదిలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. మంగళవారం పట్టపగలు గది తాళాలు పగులగొట్టి సుమారు రూ.2 లక్షల విలువైన ఇత్తడి సామాగ్రి (చెమ్మెలు) ఎత్తుకెళ్లారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఆలయ కమిటీ చైర్మన్, భక్తుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
వార్తలు
VIDEO: రామాలయంలో చోరీ.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు
Advertisement
Advertisement
Advertisement


