KMM: రైతులు నకిలీ విత్తనాల బారిన పడి నష్టపోకుండా వ్యవసాయ, రెవెన్యూ, పోలీసుశాఖ అధికారులు సంయుక్తంగా నకిలీ విత్తనాలను కట్టడి చేయాలని CP సునీల్ దత్ అన్నారు. ఫెర్టిలైజర్ దుకాణాల్లో తనిఖీలు ముమ్మరం చేయాలని చెప్పారు. అలాగే రైతులు లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే విత్తనాలను కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన విత్తనాల రసీదులు జాగ్రత్తగా భద్రపరుచుకోవాలన్నారు.
వార్తలు
నకిలీ విత్తనాలను కట్టడి చేయాలి: పోలీస్ కమిషనర్
Advertisement
Advertisement
Advertisement


