హన్మకొండ నగరంలోని వికాస్ నగర్‌లో తోట శ్రవణ్ ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు నిన్న రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 10 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 27,810 నగదు, 9మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు నిమిత్తం సుబేదారి పోలీసులకు అప్పగించినట్లు ఏసీపీ మధుసూదన్ తెలిపారు.
వార్తలు
వికాస్ నగర్‌లో పేకాట రైడ్ 10 మంది అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement


