నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి బుధవారం కావలి పట్టణంలో పర్యటించనున్నారు. శివాలయం దగ్గర సీసీ రోడ్లకు 45 లక్షలు రూపాయలతో శంకుస్థాపన, అనంతరం వెంకటేశ్వర థియేటర్ నుంచి దాదాపుగా కోటి 30 లక్షలు రూపాయలతో సీసీ రోడ్లు విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ఎంపీ, కార్యాలయం సిబ్బంది ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వార్తలు
నేడు కావలిలో ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే కావ్య పర్యటన
Advertisement
Advertisement
Advertisement


