హైదరాబాద్: 28°C
వార్తలు

కారు, బైక్ డీకొని ఒకరికి తీవ్ర గాయాలు

Advertisement

NGKL: నర్వ మండలం పాతర్చేడ్ గ్రామంలో జరిగిన కారు, బైక్ డీకొని వెంకటయ్య (60) అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని బాధితుడికి ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

Advertisement

Advertisement