PLD: వినుకొండ (మం) నడిగడ్డలోశ్రీ గంగమ్మ తల్లి పోలేరమ్మ తల్లి స్వామి తిరుణాల మహోత్సవంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీ.వీ ఆంజనేయులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన జీ.వీకు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాగ శ్రీను, నిశంకర శ్రీనివాసరావులు పాల్గొన్నారు.
వార్తలు
నడిగడ్డ తిరుణాలలో ప్రభుత్వ చీఫ్ విప్
Advertisement
Advertisement
Advertisement


