NEET-UG పేపర్ లీక్ కేసులో అరెస్టైన ఓ నిందితుడికి రీ-ఎగ్జామ్ రాసేందుకు ఢిల్లీ కోర్టు అనుమతించింది. నీట్ లీక్ వ్యవహారంలో యష్ యాదవ్ అనే నిందితుడిని సీబీఐ అధికారులు మే 13న అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అయితే, రీటెస్టుకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలంటూ అతడు ఢిల్లీ కోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. వెకేషన్ జడ్జి విశాల్ గోగ్నే దీనిపై విచారణ చేపట్టారు.
వార్తలు
నీట్ లీకేజీ నిందితుడికి.. రీటెస్టు రాసేందుకు అనుమతి
Advertisement
Advertisement
Advertisement


