హైదరాబాద్: 28°C
వార్తలు

కొత్తపల్లి జలపాతం వద్ద "పర్యాటక యోగా"

Advertisement

ASR: జీ.మాడుగుల మండలం ప్రముఖ పర్యాటక కేంద్రమైన కొత్తపల్లి జలపాతం వద్ద బుధవారం "పర్యాటక యోగా" నిర్వహించనున్నట్లు కలెక్టర్ నిశాంతి తెలిపారు. మంగళవారం ఐటీడీఏ పరిపాలనాధికారి హేమలత క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమం ద్వారా పర్యాటక ప్రాంత అభివృద్ధితో పాటు, పర్యాటక రంగానికి పెద్దపీట వేసినట్లుగా ఉంటుందన్నారు.

Advertisement

Advertisement