హైదరాబాద్: 28°C
వార్తలు

తెనాలిలో టీడీపీ నేతల క్యాండిల్ ర్యాలీ

Advertisement

GNTR: తెనాలి TDP ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రేపల్లెలో బీసీ సామాజిక వర్గానికి చెందిన 10వ తరగతి విద్యార్థి అమర్నాథ్ గౌడ్‌ మృతి చెందగా 3వ వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ఈ ర్యాలీ చేపట్టారు. పార్టీ కార్యాలయం నుంచి జరిగిన క్యాండిల్ ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Advertisement