హైదరాబాద్: 28°C
వార్తలు

గురుకుల పాఠశాల DCOను సస్పెండ్ చేయాలి

Advertisement

KDP: గురుకుల పాఠశాలల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన కౌన్సిలింగ్‌లో విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల పలువురు అస్వస్థతకు గురయ్యారని, బాధ్యుడైన DCOను వెంటనే సస్పెండ్ చేయాలని AISB రాష్ట్ర అధ్యక్షుడు సగిలి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. కనీస ఏర్పాట్లు లేకపోవడం వల్లే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన ఆరోపించారు.

Advertisement

Advertisement